- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
'సూపర్ మామ్స్ 3' గ్రాండ్ ఫినాలేలో ఇరగదీసిన రష్మిక.. ఫ్యాన్స్ ఫిదా
by Chukka Sudharani |
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రముఖ హిందీ రియాలిటీ షో ‘సూపర్ మామ్స్3’ గ్రాండ్ ఫినాలేకు హాజరై అభిమానులను అలరించిది.

X
దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రముఖ హిందీ రియాలిటీ షో 'సూపర్ మామ్స్3' గ్రాండ్ ఫినాలేకు హాజరై అభిమానులను అలరించిది. అయితే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేయగా.. ఇందులో బాలీవుడ్ నటుడు గోవిందతో కలిసి 'సామీ.. సామీ..' పాటకు స్టెప్పులేస్తూ ఇరగదీసింది. ఇక ఆమె డ్యాన్స్ చూసిన ప్రేక్షకులు, న్యాయనిర్ణేతలను పెద్దగా చప్పట్లు కొడుతూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా.. ఈ షో పూర్తి ఎపిసోడ్ ఆదివారం రాత్రి ప్రసారం కానుంది.
Nahi hata paayenge aap bhi apni ankhiyaan, jab manch par saami, saami karenge #RashmikaMandanna aur #Govinda! 🔥👯Dekhiye #DIDSuperMoms, kal, raat 9 baje, sirf #ZeeTV par aur kahin bhi, kabhi bhi #ZEE5 App par.#HarMomSuperMom #SapnonKaGrandFinale #Promo pic.twitter.com/CgsJKuXwdE
— ZeeTV (@ZeeTV) September 24, 2022
Next Story






