‘Pushpa 2’ నుంచి వైరల్ పిక్ రిలీజ్..

by Disha Web Desk 10 |
‘Pushpa 2’ నుంచి వైరల్ పిక్ రిలీజ్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రాల్లో ‘పుష్ప 2’ ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఒక్కో పాత్రను మేకర్స్ ప్లాన్డ్‌గా విడుదల చేస్తూ వస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రముఖ కన్నడ నటుడు ధనంజయ.. జాలీరెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ రోజు ఆయన పుట్టినరోజు కావడం‌తో బర్త్ డే విషెస్ తెలుపుతూ అతని సరికొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ లుక్ సినీ లవర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరి ఇక ముందు ఎలాంటి అప్ డేట్స్ రివీల్ అవుతాయో చూడాలి.



Next Story