- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Janhvi Kapoor :జాన్వీ కపూర్‌ని అక్కడ కొరికేసిన Varun ..ఫొటోస్ వైరల్.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది.

X
దిశ, సినిమా: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ కల్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇష్టం వచ్చినట్లు పట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం చేస్తుంటారు నటీనటులు. తాజాగా ‘బవాల్’ ఈవెంట్‌లోనూ ఇదే జరిగింది. యంగ్ హీరో వరుణ్ ధావన్.. జాన్వీ కపూర్‌ను వెనుక నుంచి నడుము చుట్టు పట్టుకుని గట్టిగా కౌగిలించుకుని ఆమె చెవి కొరికాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్స్ చూసిన నెటిజన్లు ‘ఎంత చనువు ఉన్నా జాన్వీని అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు’ అంటున్నారు. ‘అతనికి వివాహం అయిందన్న విషయం మరిచిపోయాడనుకుంటా.. ఎవరితో ఎలా ఉండాలో ఇంకా తెలియనట్టుంది’ అంటూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read More: విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ
Umm whattt by u/Worth_Put7897 in BollyBlindsNGossip
Next Story






