కట్ చెప్పినా వదలని హీరో.. హీరోయిన్ పెదవిని కొరికిపడేశాడు.. రక్తం వచ్చి విలవిలలాడిన భామ.. ఇండస్ట్రీలో మరో వివాదం..

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-23 15:53:42  IST  )

బాలీవుడ్‌లో కాంట్రవర్సీలు చాలా ఎక్కువ. హీరో హీరోయిన్ రిలేషన్‌షిప్స్, సెక్సువల్ హరాజ్మెంట్స్ ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి.

కట్ చెప్పినా వదలని హీరో.. హీరోయిన్ పెదవిని కొరికిపడేశాడు.. రక్తం వచ్చి విలవిలలాడిన భామ.. ఇండస్ట్రీలో మరో వివాదం..
X

దిశ, వెబ్‌సైట్ : బాలీవుడ్‌లో కాంట్రవర్సీలు చాలా ఎక్కువ. హీరో హీరోయిన్ రిలేషన్‌షిప్స్, సెక్సువల్ హరాజ్మెంట్స్ ఒకప్పుడు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా హీరోయిన్లను హీరోలు చాలా చీప్‌గా చూసేవారనేది టాక్. ఇందుకు ఒక ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్. 1988లో వినోద్ ఖన్నా, మాధురీ దీక్షిత్ కాంబినేషన్‌లో 'DAYAVAN' అనే సినిమా వచ్చింది. ఆ కాలంలోనే వీరిద్దరి మధ్య లిప్ కిస్ ప్లాన్ చేశాడు డైరెక్టర్. నార్మల్‌గా అయితే సీన్ అయిపోయాక ఎవరి దారి వారు చూసుకోవాలి కానీ ఇక్కడ హీరో కొంపముంచేశాడు.

ఫిల్మింగ్ జరుగుతున్న సమయంలో సీన్ ఓకే చేసి కట్ చెప్పాడు డైరెక్టర్. కానీ వినోద్ ఖన్నా మాత్రం మాధురిని వదలకుండా ఇంటెన్స్‌ లిప్ కిస్ పెట్టేశాడు. ఆమె పెదాలను కొరికేయడంతో రక్తం కూడా వచ్చేసింది. ఇది ఆ సమయంలో పెద్ద కాంట్రవర్సీకి తెరలేపింది. కానీ డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్.. హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పి, రెమ్యూనరేషన్ భారీగా ఇప్పించాడని టాక్. అయితే ఈ విషయంలో ఓ ఇంటర్వ్యూలో స్పందించిన మాధురి.. ఈ సీన్‌తో చాలా రిగ్రెట్ ఫీల్ అయినట్లు తెలిపింది. అసలు లిప్ కిస్‌కు ఒప్పుకోకుండా ఉండాల్సిందని బాధపడింది.

LINK

Next Story