Cobra Movie: విక్రం 'కోబ్రా' విడుదల డేట్ ఫిక్స్

by Disha Web Desk 7 |
Vikrams Cobra Movie to Release On August 31
X

దిశ, వెబ్‌డెస్క్: Vikram's Cobra Movie to Release On August 31| విక్రమ్ హీరోగా, దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'కోబ్రా'. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాను ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. విక్రమ్ గణితశాస్త్ర మేధావి పాత్రలో నటిస్తున్న 'కోబ్రా' తెలుగు, తమిళం, హిందీ బాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా అలరించనుంది.

సమంత మళ్లీ ఎదురైతే.. నాగచైతన్య అలా చేస్తాడంట


Next Story