- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్ 'దళపతి 67' సినిమా టైటిల్ ఇదే..
తమిళ స్టార్ విజయ్ హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'దళపతి 67'.

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ విజయ్ హీరోగా.. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'దళపతి 67'. వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాకు సంబంధించన పూజ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టేశారు చిత్ర యూనిట్. కాగా.. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేసింది చిత్ర బృందం.
''ప్రోమో స్టాటింగ్‌లోనే చాక్లెట్ తయారు చేయడాన్ని ఓ పక్క.. విజయ్ కత్తిని తయారు చేయాడాన్ని మరో పక్క చూపించారు. ఇంకో వైపు కార్లు వేసుకుని విలన్స్ రావడంతో.. వారి దగ్గరకు వెళుతూ విజయ్ కత్తిని చాక్లెట్ క్రీమ్‌లో ముంచి పైకీ లేపి దాన్ని టేస్ట్ చేస్తూ.. బ్లడీ స్వీట్ అంటూ సినిమా టైటిల్‌ను రివీల్ చేస్తారు''. ఈ గ్లిమ్స్‌ని చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింత పెంచేసేలా ఉన్నాయి.
Next Story






