- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ నిర్మల స్వగ్రామంలో.. పవిత్ర, నరేష్ ప్రత్యేక పూజలు
by samatah |
సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందా అంటే అది పవిత్ర, నరేష్ టాపికే.కొన్ని రోజులు సహజీవనం చేస్తూ బాగా ట్రెండ్ అయిన ఈజంటద, తర్వాత పెళ్లి వార్తతో

X
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియాలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న న్యూస్ ఏదైనా ఉందా అంటే అది పవిత్ర, నరేష్ టాపికే.కొన్ని రోజులు సహజీవనం చేస్తూ బాగా ట్రెండ్ అయిన ఈజంటద, తర్వాత పెళ్లి వార్తతో మరింత ఫేమస్ అయ్యారు. అయితే తాజాగా ఈజంటకు సంబంధి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ గుడిలో పూజలు చేస్తున్న ఈ జంట మరోసారి మీడియాకు చిక్కింది.
నరేష్ తల్లి విజయనిర్మల స్వగ్రామం ఏలూరుపాడుకి నరేష్, పవిత్ర లోకేష్‌ను తీసుకెళ్లినట్లు సమాచారం. బంధువుల ఫంక్షన్ ఉండటంతో, నరేష్ పవిత్రని తన తల్లిగారి ఊరికి తీసుకెళ్లాడు. అంతేకాకుండా ఆ ఊరిని పరిచయం చేస్తూ.. అక్కడే ఆమెతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మహనీయులైన అంబేద్కర్ , అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. ప్రస్తుతం ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది.
Next Story






