- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > సినిమా > గాసిప్స్ > ‘రౌడీ జనార్థన’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి.. పవర్ ఫుల్ విలన్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో!
‘రౌడీ జనార్థన’ నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి.. పవర్ ఫుల్ విలన్‌గా టాలీవుడ్ సీనియర్ హీరో!
by Mallepaka Hamsa |
పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే మరో నటుడి కోసం వెతికిన చిత్రబృందం.. చివరికి సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

X
దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రౌడీ జనార్థన’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా..ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం మేకర్స్ మొదట కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని సంప్రదించారట. అయితే కొన్ని కారణాల వల్ల విజయ్ సేతుపతి ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌కు పర్‌ఫెక్ట్‌గా సూట్ అయ్యే మరో నటుడి కోసం వెతికిన చిత్రబృందం.. చివరికి సీనియర్ హీరో రాజశేఖర్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాజశేఖర్ ఈ ప్రాజెక్ట్‌లోకి రావడం దాదాపు ఖాయమైందని, త్వరలోనే మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Next Story






