స్విమ్మింగ్‌ పూల్‌లో సమంత ఫోటో తీసిన విజయ్ దేవరకొండ.. ఇద్దరూ ఒకే చోట ఉన్నారా?

by Disha Web Desk 10 |
స్విమ్మింగ్‌ పూల్‌లో సమంత ఫోటో తీసిన విజయ్ దేవరకొండ.. ఇద్దరూ ఒకే చోట ఉన్నారా?
X

దిశ,వెబ్ డెస్క్: ఖుషి సినిమా కోసం విజయ్ ఎంత కష్టపడుతున్నాడో మన అందరికీ తెలిసిందే. మూవీ ప్రమోషన్స్ తన భుజాల పైన వేసుకొని రౌడీ హీరో ఒక్కడే చేస్తున్నాడు. సమంత ఏమో న్యూయార్క్ వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇక ఈ సినిమా నేడు విడుదలైంది. ఇప్పటికే సినిమాకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే తాజాగా సమంత, విజయ్‌లు షేర్ చేసిన పోస్టులు చూస్తుంటే వాళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారా అంటూ నెటిజన్ల ఆరాలు తీస్తున్నారు. నిన్న రాత్రి సమంత, విజయ్‌లు ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్టుల్లో స్విమ్మింగ్ పూల్ మీద జనాలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. సమంతకు విజయ్ కెమెరామెన్‌గా మారాడు.. ఆ ఫోటోలు తీసింది విజయ్ దేవరకొండనే, ఇద్దరూ ఒకే చోట ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read More: తారక్-హృతిక్‌ల ‘వార్-2’ నుంచి సాలిడ్ అప్‌డేట్.. ఆ స్పెషల్ డే నాడే రిలీజ్ చేస్తారట?

Samantha-Vijay Devarakonda ‘Kushi’ సినిమా ట్విట్టర్ రివ్యూ.. హిట్టా ఫట్టా?



Next Story

Most Viewed