- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బేబీ’ సినిమాకు ఆమెతో కలిసి వెళ్లిన విజయ్ దేవరకొండ.. రష్మికకు హ్యండిచ్చినట్టేనా అంటున్న నెటిజన్లు!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, బుల్లితెర నటి వైష్ణవి చైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘బేబీ’.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, బుల్లితెర నటి వైష్ణవి చైతన్యతో కలిసి నటించిన చిత్రం ‘బేబీ’. అయితే ఈ సినిమా జూలై 14న ఈ రోజు గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ప్రీమియర్ షోస్ వేశారు.
ఈ షోకు విజయ్ దేవరకొండ, టాలీవుడ్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నాతో కలిసి వెళ్లాడు. వీరిద్దరు థియేటర్‌లోకి ఎంటర్ అయినప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో అది చూసిన నెటిజన్లు రష్మికకు హ్యాండ్ ఇచ్చాడు.. అందుకే రాశీతో సినిమాకు వెళ్లాడా? అని అనుకుంటున్నారు. కాగా, రష్మిక, విజయ్ దేవరకొండ డేటింగ్‌లో ఉన్నట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ హోటల్‌లో వీరిద్దరు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అప్పటి నుంచి వీరి ప్రేమ వ్వవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More: దేవర సినిమాలో అల్లు అర్హ.. ఏ రోల్ చేస్తుందో తెలుసా?






