- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
విజయ్ దేవరకొండ చెల్లి ఏంటీ ఇంత సెక్సీగా ఉంది.. నెట్టింట ఫొటోస్ వైరల్
దిశ, సినిమా: సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ.. ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న నటీమణులు ఎంతో మంది ఉన్నారు. వారిలో విజయ్ దేవరకొండ చెల్లి మౌర్యని ఒకరు. అదేంటి విజయ్‌కు తమ్ముడు మాత్రమే కదా.. చెల్లి కూడా ఉందా అనుకుంటున్నారా...? అయితే.. ఈమె నిజం చెల్లి కాదు. విజయ్ సినీ కెరీర్‌లో మంచి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘గీతా గోవిందం’ సినిమాలో చెల్లెలు క్యారెక్ట్ చేసింది. అందులో ఎంతో అమాయికంగా, సంప్రదాయబద్దంగా కనిపించి ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ బ్యూటీ హీరోయిన్‌గా కూడా ఓ మూవీ చేసింది.
తెలుగులో అల్లరి నరేష్ నటించిన ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ సినిమాలో సెకండ్ హీరోయిన్ కనిపించింది. అందులో దెయ్యం క్యారెక్టర్ చేసిన ఈ అమ్మడు నటనకు మంచి మార్కులో పడ్డాయి. ఇక ఎన్నో సినిమాల్లో నటించిన ఈమెకు ‘గీతా గోవిందం’ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మౌర్యని షేర్ చేసిన ఫొటోలు చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సింది. బ్లాక్ కలర్ ట్రెండీ దర్శనమిచ్చి ఈ బ్యూటీ మరింత సెక్సీగా ఆకట్టుకుంటోంది.