- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెమ్యునరేషన్ తిరిగిచ్చిన విజయ్ దేవరకొండ..?
దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ

X
దిశ, వెబ్‌డెస్క్: అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ సుమారు 100 కోట్ల బడ్జెట్ తో ''లైగర్'' సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిన విషయమే. అయితే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లైగర్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది దీంతో విజయ్ నిర్మాతలకు కలిగిన నష్టాల భారాన్ని తగ్గించడానికి తాను తీసుకున్న రెమ్యునరేషన్ లో సుమారు రూ. 6 కోట్లు తిరిగి ఇవ్వడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Next Story






