- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేరళలో చక్కర్లు కొడుతున్న విజయ్ దేవరకొండ.. ‘ఖుషీ’ షూటింగ్..
by Vemula.Srinu Prasad |
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఫిల్మ్‌పై కాన్సంట్రేట్ చేశాడు. ‘లైగర్’తో డిజాస్టర్ ఎదుర్కొన్న హీరో..

X
దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఫిల్మ్‌పై కాన్సంట్రేట్ చేశాడు. ‘లైగర్’తో డిజాస్టర్ ఎదుర్కొన్న హీరో.. అందులో నుంచి బయటపడేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘ఖుషీ’ షూటింగ్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయన.. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కేరళ అలెప్పీలో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేయగా.. పడవలో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేస్తున్న క్లిపింగ్‌ను పంచుకున్నాడు. ఇక ఈ షెడ్యూల్ సినిమా షూటింగ్ పూర్తికానున్నట్లు తెలుస్తోంది.
Next Story






