నాకొద్దు పెళ్లి.. అమ్మానాన్నలకే మళ్లీ మ్యారేజ్ చేసి, పిల్లలను కనమంటా.. Vijay Devarakonda కామెంట్స్ వైరల్

by Phanindra |   (  Updated:2023-08-21 15:33:17  IST  )

ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారం అవుతున్న డ్యాన్స్‌ షో ఫినాలేకు గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు హీరో విజయ్ దేవరకొండ.

నాకొద్దు పెళ్లి.. అమ్మానాన్నలకే మళ్లీ మ్యారేజ్ చేసి, పిల్లలను కనమంటా.. Vijay Devarakonda కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా : ఓ ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారం అవుతున్న డ్యాన్స్‌ షో ఫినాలేకు గెస్ట్‌గా అటెండ్ అయ్యాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో ‘అది నా పిల్ల’ అంటూ స్టేజ్‌పై లెగ్ షేక్ చేసిన రౌడీ హీరో.. ‘పెళ్లి ఎప్పుడు’ అని ప్రశ్నించిన యాంకర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ఫ్యామిలీ, రిలేషన్స్, ఫ్రెండ్స్.. ఇలా అందరి రిక్వైర్‌మెంట్స్ వింటున్నానని చెప్పుకొచ్చాడు. అమ్మానాన్న మనవళ్లను ఎత్తుకునేందుకు ఆరాటపడుతున్నారని, కానీ తనకు మాత్రం పెళ్లి ఇష్టం లేదని తెలిపాడు. అందుకే వాళ్లకే మళ్లీ పెళ్లి చేసి పిల్లలను కనమని కోరుతున్నానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి : డైరెక్టర్ సంప‌త్ నంది చేతుల మీదుగా ‘సౌండ్ పార్టీ’ టీజ‌ర్ లాంచ్‌

Next Story