Vijay Antony Hatya OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన విజ‌య్ ఆంటోనీ ‘హ‌త్య’

by Dishanational2 |
Vijay Antony Hatya  OTT : ఓటీటీలోకి వ‌చ్చేసిన విజ‌య్ ఆంటోనీ ‘హ‌త్య’
X

దిశ, సినిమా: విజ‌య్ ఆంటోనీ హీరోగా, మీనాక్షి చౌద‌రి, రితికా సింగ్ హీరోయిన్లుగా బాలాజీ కుమార్ ద‌ర్శక‌త్వంలో తెరక్కెకిన చిత్రం ‘హత్య’. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ క‌థ‌, క‌థ‌నాల్లో కొత్తద‌నం క‌నిపించకపోవ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద నిల‌బ‌డ‌లేక‌పోయింది. దీనికి కారణం మ‌ర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్ చేయ‌డంలో డైరెక్టర్ కొంత త‌డ‌బ‌డ్డాడు. దీంతో ఈ మూవీ కోటిలోపే క‌లెక్షన్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది. ఇక తాజాగా శుక్రవారం నుంచి ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ త‌మిళ్ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ వ‌చ్చే వారం రిలీజ‌య్యే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read More News about Ritika Singh

ఎగిసి పడుతున్న అందాలతో మతి పోగొడుతున్న రితికా సింగ్

Read More News about Meenakshi Chaudhary



Next Story

Most Viewed