- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ‘విడుదలై 1’?
కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ రీసెంట్‌గా తెరకెక్కించిన చిత్రం ‘విడుదల 1’.

X
దిశ, సినిమా: కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ రీసెంట్‌గా తెరకెక్కించిన చిత్రం ‘విడుదల 1’. కమెడియన్ సూరి, విజయ్ సేతుపతి సాలిడ్ రోల్స్ చేసిన ఈ ఇంటెన్స్ పోలీస్ డ్రామా, తమిళ్‌తో సహా తెలుగులో కూడా హిట్ అయింది. అయితే త్వరగానే ఓటిటిలో వచ్చిన ఈ చిత్రం మరో రెండు భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానుంది. మొదట తమిళ్‌లో రిలీజ్ చేయగా ఇప్పుడు కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ వచ్చింది. త్వరలోనే తెలుగులో కూడా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం.
Also Read...
Next Story






