- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి సారి ఆ వీడియోను షేర్ చేసిన నమ్రత..
ఎలాంటి రూమర్స్ లేకుండా.. పిల్లలతో డిసెంట్ లైఫ్ లీడ్ చేస్తున్న స్టార్ కపుల్స్‌లో మహేష్-నమ్రత ఒకరు. మహేష్ మూవీస్‌లో బిజీగా గడుపుతుండగా.. నమ్రత పిల్లల బాధ్యత తీసుకొని ఇంటికే పరిమితం అయింది.

X
దిశ, సినిమా: ఎలాంటి రూమర్స్ లేకుండా.. పిల్లలతో డిసెంట్ లైఫ్ లీడ్ చేస్తున్న స్టార్ కపుల్స్‌లో మహేష్-నమ్రత ఒకరు. మహేష్ మూవీస్‌లో బిజీగా గడుపుతుండగా.. నమ్రత పిల్లల బాధ్యత తీసుకొని ఇంటికే పరిమితం అయింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నటి.. తాజాగా తను వర్కౌట్ చేస్తున్న వీడియో ఒకటి షేర్ చేసింది. “#BABYSTEPS నా తొలి ప్రయత్నం అసిస్టెడ్ పుల్-అప్స్!” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
Next Story






