- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటేష్ 75వ చిత్రం నుంచి బిగ్ అప్ డేట్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు.

X
దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీ సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన ఇప్పటికి కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ.. వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆయన 75వ మూవీ ల్యాండ్ మార్క్ సినిమాగా రాబోతుంది. ఇంతకీ ఈ చిత్రాన్ని ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నాడా అని ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే 'హిట్' మూవీతో ట్రెండ్ సెట్ చేసిన యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ తన 75వ సినిమా రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అయితే మరో తాజా వార్త ఏమిటంటే.. ఈ సినిమాలో 'కేజీఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Next Story






