- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఇండియన్ 2’లో లేను.. ‘పాకిస్థాన్ 3’లో లేనూ: వెన్నెల కిషోర్
by Vinod kumar |
అప్ కమింగ్ భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2’లో కమల్ హాసన్ హీరోగా, కాజల్, రకుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

X
దిశ, సినిమా: అప్ కమింగ్ భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2’లో కమల్ హాసన్ హీరోగా, కాజల్, రకుల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో వెన్నెల కిశోర్ నెగెటివ్ షేడ్స్ పాత్రలో నటిస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్‌పై రీసెంట్‌గా వెన్నెల కిశోర్ స్పందించాడు. ‘నేను ఏ ‘ఇండియన్ 2’లోగానీ.. ‘పాకిస్థాన్ 3’ లోకానీ నటించడం లేదు. ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదు’ అంటూ ఫన్నీగా ట్వీట్ చేశాడు.
Indian 2 lo lenu Pakistan 3 lo lenu pic.twitter.com/gJUmmoO9GG
— vennela kishore (@vennelakishore) February 28, 2023
Next Story






