- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే Veerasimha Reddy 'విజయోత్సవం'
'వీరసింహుని విజయోత్సవం'పేరుతో రేపు హైదరాబాద్‌లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్

X
దిశ, సినిమా : బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందిన 'వీరసింహారెడ్డి' మూవీ ఈ నెల 12వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తొలి రోజునే రూ. 54 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరియర్లోనే కొత్త రికార్డును నమోదు చేసింది. 4 రోజుల్లోనే రూ. 104 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం ఇంకా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో 'వీరసింహుని విజయోత్సవం'పేరుతో రేపు హైదరాబాద్‌లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. ఫ్యాక్షన్ మూవీస్ అధికంగా చేసిన బాలయ్య ఈ సినిమాలో మరింత డిఫరెంట్‌గా ఉండే యాక్షన్‌తో ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాడు. మాటలు, పాటలు, మ్యూజిక్, ఫొటోగ్రఫీ అన్నీ అలరిస్తుండమే సక్సెస్‌కు కారణమని చెప్పవచ్చు.
Also Read...
Next Story






