- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Veera Simha Reddy collections : భారీ వసూళ్లు రాబడుతున్న 'వీర సింహారెడ్డి'!
బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'వీర సింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది...

దిశ, సినిమా: బాలకృష్ణ హీరోగా రూపొందిన తాజా చిత్రం 'వీర సింహారెడ్డి'. సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్ని రోజులుగా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురు చూసిన అభిమానులు హుషారెత్తిపోతున్నారు. వెండితెరపై బాలయ్యను చూసి పూనకాలెత్తిపోతున్నారు. మొదటిరోజే సంచలన వసూళ్లు సాధించిన ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.104 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో 'బాలకృష్ణ అంటే ఇది' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.
Read more:
పవన్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ ప్రోమో.. పవర్ స్ట్రోమ్ లోడింగ్!
The GOD OF MASSES strikes big this Sankranthi 🔥🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) January 16, 2023
VEERA MASS BLOCKBUSTER #VeeraSimhaReddy grosses 104 CR+ worldwide & going strong 💥💥
Natasimham #NandamuriBalakrishna @shrutihaasan @megopichand @varusarath5 @OfficialViji @MusicThaman @RishiPunjabi5 @SonyMusicSouth pic.twitter.com/R3dHGvUWBp






