- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నీ జతై’.. వరుణ్ తేజ్ ‘Gandivadhari Arjuna'’ నుంచి సాంగ్ రిలీజ్!
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’.

X
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సాక్షి వైద్య హీరోయిన్‌గా, వినయ్ రాయ్ విలన్‌గా నటిస్తున్నారు. నరైన్, రోషిణి ప్రకాష్, మనీష్ చౌదరి, అభినవ్ గోమతం, రవివర్మ, కల్పలత, బేబీ వేడైన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆగస్టు 25న విడుదలకానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకూ విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించగా తాజాగా మొదటి సింగిల్ ‘నీ జతై..’ అనే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్‌గా సాగే ఈ పాటకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా నకుల్ అభ్యంకర్ ఆలపించారు.
Next Story






