- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
కాబోయే భార్య పేరును Varun Tej మొబైల్‌లో ఎలా సేవ్ చేసుకున్నాడో తెలుసా?
X
దిశ, సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ బుల్లితెర ప్రోగ్రామ్‌కు అతిథిగా వెళ్లిన ఆయన.. హీరోయిన్ సాక్షి వైద్య, యాంకర్ సుమతో కలిసి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు క్విక్‌గా సమాధానమిచ్చేశాడు మెగా హీరో. కాబోయే భార్య లావణ్య త్రిపాఠి పేరును మొబైల్‌లో ఎలా సేవ్ చేసుకున్నాడని ప్రశ్నించగా.. ‘Lavn’ అని సేవ్ చేశానని, ఫోన్ తీసుకుని తనే స్వయంగా అలా సెట్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక లావణ్యకు ఇచ్చిన తొలి గిఫ్ట్ ఏంటని అడగ్గా.. చాలా ఏళ్లు అయింది కదా గుర్తులేదని చెప్పాడు వరుణ్.
Advertisement
Next Story