- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వరుణ్ ‘గాంఢీవధారి అర్జున’ రన్ టైమ్ లాక్ !
టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గాంఢీవధారి అర్జున’.

X
దిశ, సినిమా: టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గాంఢీవధారి అర్జున’. యాక్షన్ డ్రామా ట్రాక్‌తో వస్తున్న ఈ సినిమాలో వరుణ్‌కి జోడిగా సాక్షి వైద్య నటించగా, విమలా రామన్, నాజర్, వినయ్‌రాయ్ కీ రోల్ పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ అండ్ బాపినీడు నిర్మిస్తున్న ఈ చిత్రం రీసెంట్‌గా రన్ టైమ్‌ని లాక్ చేసుకుంది. కాగా U/A సర్టిఫికెట్‌ను సొంతం చేసుకున్న ఈ థ్రిల్లింగ్ మూవీ మొత్తంగా 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్‌ని లాక్ చేసుకున్నట్లు సమాచారం.టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు ప్రవీణ్ సత్తారు కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గాంఢీవధారి అర్జున’.
Next Story






