- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > సినిమా > గాసిప్స్ > చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'మెగా 157' పోస్టర్ ను విడుదల చేసిన UV క్రియేషన్స్
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా 'మెగా 157' పోస్టర్ ను విడుదల చేసిన UV క్రియేషన్స్
by Phanindra |
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా UV క్రియేషన్స్ మెగాస్టార్‌తో తదుపరి చిత్రం మెగా 157ని ప్రకటించింది.

X
దిశ,వెబ్ డెస్క్: చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా UV క్రియేషన్స్ మెగాస్టార్‌తో తదుపరి చిత్రం మెగా 157ని ప్రకటించింది. ఈ చిత్రానికి పేరు పెట్టలేదు ఇంకా.. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహించనున్నారు. చాలా కాలం తర్వాత చిరంజీవి ఓ ఫాంటసీ సినిమాలో కనిపించనున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వి వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డి కాంబినేషన్‌లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న ‘మెగా157’ మూవీ చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది.
Next Story






