యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (వీడియో)

by Disha Web Desk 9 |
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెంచేసుకున్నారు. కాగా.. గురువారం సాయంత్రం 4:59 గంటలకు విడుదలైన ఫస్ట్ గ్లింప్స్‌లో ‘ఈ సారి పెర్ఫామెన్స్ బద్దలైపోద్ది’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ఫుల్ కిక్కిస్తోంది. అంతేగాక, ఈ గ్లింప్స్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. విదుదలైన 15 గంటల్లోనే ఏకంగా 10 మిలియన్ వ్యూస్ సాధించి మరోసారి పవర్ స్టార్ రేంజ్ ఏంటో ప్రూవ్ చేసింది. ఈ గ్లింప్స్‌లోని పవన్ లుక్స్, దేవిశ్రీ మ్యూజిక్ ప్రేక్షకులను మెప్పించాయి.

ఇవి కూడా చదవండి: ప్రియాంక ‘మిస్ వరల్డ్’ అందుకున్నప్పుడు భర్త వయసు ఎంతో తెలుసా?

Also Read.

పవన్‌పై ఆర్‌జీవీ సంచలన ట్వీట్..

Next Story

Most Viewed