- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉర్ఫీజావెద్ 'టాప్‌లెస్ 'ఇనప డ్రస్'!! హాట్ వీడియోకు హీట్ కామెంట్స్
ఉర్ఫీజావెద్ వేసినా, తీసినా కుర్రకారు బెంబేలెత్తుతారు. Urfi Javed wearing just layered chains with risque skirt in Mumbai.

X
దిశ, వెబ్‌డెస్క్ః ఉర్ఫీజావెద్ ఒక ఇంటర్నెట్ సంచలనం. ఆమె వేసినా, తీసినా కుర్రకారు బెంబేలెత్తుతారు. విపరీతంగా చూసి, విచ్చలివిడిగా కామెంట్ చేస్తుంటారు. ఆమె బిగ్‌బాస్‌లో చేసిన రచ్చకు ఇండియా అంతా ముక్కుమీద వేలేసుకుంది. ఇక, తాజాగా ఉర్ఫీ వేసిన డ్రస్ కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిస్క్ బ్లాక్ స్కర్ట్‌తో చంకీ చైన్‌లను ధరించి ముంబైలో అడుగు పెట్టింది. లోకల్ మీడియా పరుగులెత్తితే, హాట్ హాట్‌గా స్టిల్స్ ఇచ్చింది. మోటు ఇనుమును మరీ ఇంత మోడ్రన్‌గా అలంకరించుకునే సరికి నెటిజన్లు రెచ్చిపోతున్నారు. చాలా బరువుగా ఉన్న ఆ టాప్‌తో కిందపడిపోతానేమో అనిపిస్తుందని ఉర్ఫీ అంటుంటే, నువ్వు పడే సంగతి అటుంచు మేము పడి చాలాసేపయ్యిందంటున్నారు అభిమానులు.
Next Story






