అండర్ వేర్ లేకున్నా ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి.. పైన దాచిపెట్టిన బోల్డ్ బ్యూటీ :Urfi Javed

by Disha Web Desk 6 |
అండర్ వేర్ లేకున్నా ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి.. పైన  దాచిపెట్టిన బోల్డ్ బ్యూటీ :Urfi Javed
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వెరైటీ డ్రెస్సులతో ఫ్యాషన్ ట్రెండ్‌ను సెట్ చేస్తూ సోషల్ మీడియాలో తెర రచ్చ చేస్తోంది. ఆమె ఎక్స్‌పోజింగ్‌కు సెలబ్రిటీలు కూడా ఫిదా అవుతుంటారు. నిత్యం రకరకాల ఫ్యాషన్ డ్రెస్సులు ధరిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా, ఉర్ఫీ టాప్ ధరించకుండా ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో పైన టాప్ వేసుకోకుండా నిపుల్స్‌ను దాచిపెట్టి అండర్ వేర్ లేకున్నా ప్యాంట్ జిప్ ఓపెన్ చేసి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. అది చూసిన నెటిజన్లు బోల్డ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.

Also Read: సమాజ సేవ చేస్తే.. రేప్‌ చేయొచ్చా!?



Next Story