- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా జరిగిన ఉపాసన సీమంతం.. కానీ..?
by Chukka Sudharani |
టాలీవుడ్ స్టార్ కపుల్రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్న సంగతి తెలిసిందే.

X
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కపుల్రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పెళ్లైన పది సంవత్సరాలకు ఈ జంట ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. దీంతో మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తల్లి కాబోతున్న ఉపాసనకు ఆమె ఫ్రెండ్స్, చిన్నపాటి సీమంతం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆమె మెడలో పూలదండ వేసి తనకు బహుమతులు అందించారు.
ఇందుకు సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేడుకలో ఉపాసన, చరణ్ దంపతులతో పాటు ఆమె స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఇది కేవలం ఫ్రెండ్స్ మాత్రమే నిర్వహించిన శ్రీమంతం అని తెలుస్తుంది. అయితే ఇందులో ఉపాసన బేబీ బంప్ కనిపించకపోవడంతో.. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వబోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story






