‘రామబాణం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

by Disha Web Desk 12 |
‘రామబాణం’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
X

దిశ, సినిమా : మ్యాచో స్టార్ గోపీచంద్ ‘రామబాణం’ విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్. పరీక్షల సమయం కావడంతో విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసిన మూవీ యూనిట్.. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. కాగా ఇందులో గోపీచంద్ పవర్ ఫుల్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ శ్రీవాస్-గోపీ కాంబినేషన్‌లో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు బ్లాక్ బస్టర్ కాగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడుతామనే నమ్మకంతో ఉన్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో డింపుల్ హయాతి, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం గోపీచంద్‌కు 30వ సినిమా కావడం విశేషం.

Also Read...

దీపికా పదుకొణె ఎక్కడ యాక్టింగ్ నేర్చుకుందో తెలుసా..?

Next Story