- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగిపోయిన పూరీ - సేతుపతి ప్రాజెక్ట్.. ??
by Sujitha Rachapalli |
పూరీ జగన్నాధ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న ‘PuriSethupathi’ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లింది. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చేశాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : పూరీ జగన్నాధ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వస్తున్న ‘PuriSethupathi’ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి వెళ్లింది. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌కు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చేశాయి. అయితే సేతుపతి ప్రస్తుతం తమిళ్ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. కాస్త బ్రేక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. డైరెక్టర్ ఇతర ప్రాజెక్ట్స్‌పై ఫోకస్ చేశాడని రూమర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా నిర్మాణ సంస్థ పూరీ కనెక్ట్స్ దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కంప్లీట్‌గా బేస్‌లెస్ రూమర్స్, నకిలీ వార్తలు అని.. ఇలాంటివి నమ్మొద్దని సూచిస్తూ ప్రకటన ఇచ్చింది. పూరీ జగన్నాధ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ పూరీ కనెక్ట్స్ నుంచి వస్తాయని తెలిపింది.
Next Story






