- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా వారసురాలు వచ్చేసింది
డెలివరీ కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు తెల్లవారుజామున ఆడబడ్డకు జన్మనిచ్చింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పాల్సిన అవసరం లేదు. అప్పటికి.. ఇప్పటికి లవ్లీ కపుల్ గా ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కొణిదెల ఉపాసనలు తల్లి దండ్రులుగా మారారు. డెలివరీ కోసం జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఉపాసన ఈ రోజు తెల్లవారుజామున ఆడబడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. మెగా వారసురాలు వచ్చేసిందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫ్యాన్స్ సందడి.. ప్రిన్సెస్ వచ్చిందంటూ ఫ్లెక్సీలతో విషెస్..
Next Story






