- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్‌స్టాపబుల్ షో: Rajamouli పై Prabhas ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ ప్రభాస్ ఇటీవల సందడి చేసిన విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: ఆహా వేదికగా నందమూరి బాలకృష్ణ ప్రభాస్ ఇటీవల సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎపిసోడ్ గురువారం నుంచి ఆహాలో ప్రసారమవుతోంది. ఈ షోలో ప్రభాస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాజమౌళితో బాహుబలి చిత్రం గురించి బాలయ్య ఆసక్తికర ప్రశ్న అడిగారు. ఛత్రపతి సినిమాతోనే రాజమౌళి గురించి తెలిసుండాలి కదా? మళ్లీ అయనతోనే బాహుబలి చేశావు అని చమత్కరించారు.
దీనికి ఆన్సర్ ఇస్తూ ప్రభాస్ ఇలా అన్నారు. ఛత్రపతి సినిమాతోనే రాజమౌళి గురించి తనకు తెలిసిపోయిందన్నారు. ఆయన విషయంలో రానాకు అప్పటికి ఏం తెలియదు. బాహుబలి సినిమాలో రానా నేను ఫైనల్ అయ్యాక 'మనవాడు ఫుట్ బాల్ ఆడుకుంటాడు' అని షూటింగ్‌కు ముందు రోజే చెప్పానన్నాడు. ఛత్రపతి షూటింగ్ ప్రారంభమైన నాలుగు రోజులకే ఆయన గురించి తెలిసిందని అప్పటి నుంచి మంచి స్నేహితులమయ్యామని గుర్తు చేసుకున్నారు.
Also Read..
Next Story






