'అన్‌‌స్టాపబుల్'.. ఈ రోజే పవన్‌ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్!

by Disha Web Desk 17 |
అన్‌‌స్టాపబుల్.. ఈ రోజే పవన్‌ కళ్యాణ్ ఫస్ట్ ఎపిసోడ్!
X

దిశ, సినిమా: బాలయ్య బాబు హోస్ట్‌గా దూసుకుపోతున్న షో 'అన్ స్టాపబుల్ 2'. ఇక ప్రజెంట్ ఎపిసోడ్‌కి పవర్ స్టార్ పవన్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సాలిడ్ ఎపిసోడ్‌లో మొదటి పార్ట్ ఈరోజు స్ట్రీమింగ్‌కి రాబోతుంది. ఇక ఈ ఎపిసోడ్ కోసం అయితే ఆహా యూనిట్ అంతా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎందుకు అంటే లాస్ట్ టైమ్ ప్రభాస్ ఎపిసోడ్‌కి ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక ఆహా యాప్‌క్రాష్ అయిన సంగతి తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ యాప్‌లో పలు మార్పులు చేశారని తెలిపింది 'ఆహా' టీమ్.



Next Story