- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాపం శ్రీలీలకు అలాంటి జబ్బు ఉందా..?
అతికొద్ది టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది శ్రీలీల.

X
దిశ, సినిమా: అతికొద్ది టైమ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది శ్రీలీల. ప్రస్తుతం చేతిలో పది సినిమాలకుపైగానే ఉండగా.. మరిన్ని ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. సీనియర్ హీరోలు.. స్టార్ హీరోలు.. యంగ్ హీరోలు.. అందరూ ఈ భామపైనే ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. చూడటానికి చక్కగా ఉండే బ్యూటీ.. కొంతకాలంగా జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. ఒక్కసారి తుమ్ములు స్టార్ట్ అయితే.. దాదాపు 15-20 నిమిషాలకు వరకు తుమ్ముతూనే ఉంటుందని టాక్. ఈ వ్యాధి ఎప్పుడు? ఎలా? వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడుతుందట ఈ యంగ్ గర్ల్.
Next Story






