రవితేజ హీరోయిన్లను అసభ్యకరంగా టచ్ చేస్తూ టార్చర్ చేస్తాడు : ఉమైర్ సంధు

by Dishanational2 |
రవితేజ హీరోయిన్లను అసభ్యకరంగా టచ్ చేస్తూ టార్చర్ చేస్తాడు : ఉమైర్ సంధు
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ మహారాజా రవితేజ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. తన ట్యాలెంట్‌తో ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన రవితేజ.. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

అయితే ఇటీవల ఉమైర్ సంధు వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఆయన చిత్ర పరిశ్రమలోని నటీనటులపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ తెగ వైరల్ అవుతున్నాడు. కాగా, తాజాగా ఆయన రవితేజ మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఆయన ట్వీట్ చేస్తూ..రవితేజతో వర్క్ చేయాలంటే ప్రతి హీరోయిన్ ఇబ్బంది పడుతుంది. ఆయన హీరోయిన్స్‌ను పట్టుకునే విధానం అస్సలే బాగుండదు, అది హీరోయిన్స్ అందరికీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అసభ్యకర టచ్‌తో రవితేజ నటీమణులను ఇబ్బంది పెడుతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉమైర్ సంధు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.



Next Story

Most Viewed