- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ జుట్టు కట్ చేసిన బార్బర్.. అవమానం తట్టుకోలేకపోయిందట
రచయిత్రిగా మారిన నటి ట్వింకిల్ ఖన్నా.. ఇటీవల తన విభిన్నమైన హెయిర్ స్టైల్‌లను చూపిస్తూ సుమారు 30 ఏళ్ల ఫొటోలతో కూడిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది.

X
దిశ, సినిమా : రచయిత్రిగా మారిన నటి ట్వింకిల్ ఖన్నా.. ఇటీవల తన విభిన్నమైన హెయిర్ స్టైల్‌లను చూపిస్తూ సుమారు 30 ఏళ్ల ఫొటోలతో కూడిన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను షేర్ చేసింది. ఇందులో జుట్టుకోసం తాను ఎదుర్కొన్న అనేక ఇబ్బందులను కూడా వివరించింది. ఈ హెయిర్‌స్టైల్ కారణంగా మహిళలు ఇప్పటికీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, పేలవమైన చింపిరి జుట్టు కారణంగా తాను బాధకరమైన అనుభవాలను చవిచూసినట్లు తెలిపింది. ఓ సారి హెయిర్‌స్టైలిస్ట్ తన వీపు వేనకాల ఉన్న కాస్త వెంట్రుకలను కూడా షేవ్ చేయడం అత్యంత దారుణమని పేర్కొన్న ఆమె.. చేసేదేమీ లేక అతనిపై గట్టిగా అరిచి ఆ రోజంతా కేప్‌లో కూర్చుని ఏడ్చినట్లు గుర్తు చేసుకుంది. చివరగా ఏదీ ఏమైనా ‘మీకు ఇష్టమైన లుక్ ఏది? మీ జుట్టు కారణంగా ఎదుర్కొన్న చెత్త రోజు గురించి చెప్పండి’ అంటూ తన అభిమానులను అడిగింది
Next Story






