- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లి అయ్యాక మొగున్ని వదిలేస్తా.. Himaja షాకింగ్ కామెంట్స్
బుల్లితెర నటి హిమజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అటు బుల్లితెరపై, ఇటు వెండి తెరపై నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్ : బుల్లితెర నటి హిమజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు అటు బుల్లితెరపై, ఇటు వెండి తెరపై నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. అంతే కాకుండా ఈ అమ్మడు బిగ్ బాస్ కంటెస్ట్ంట్‌గా వెళ్లి అక్కడ చేసిన అల్లరి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.
అయితే తాజాగా ఈ అమ్మడు షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఇన్ స్టా లో ఫన్నీ రీల్ చేసింది. ఇక ఆ వీడియోలో భర్త భార్యని ఒక వేళ నేను మారిపోతే ఏం చేస్తావు అని అడగగా, 25 ఏళ్లు వచ్చాక మా నాన్నని వదిలేశాను నువ్వో లెక్కనా అంటూ డైలాగ్ చెప్తుంది. కాగా ప్రస్తుతం ఈ రీల్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ వీడియో చూసిన కొందరు హిమజ పెళ్లైనాక భర్తని వదిలేస్తుందంటా అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : అమితాబ్ మనువడితో షారుఖ్ కూతురు డేటింగ్.. అంగీకరించిన Shweta Bachchan ?
Next Story






