- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంద కోట్ల క్లబ్‌లోకి ‘తు జూఠీ మెయిన్ మక్కార్’
by Mallepaka Hamsa |
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్దా కపూర్ జంటగా వచ్చిన చిత్రం ‘తూ జూఠీ మెయిన్ మక్కార్’.

X
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, శ్రద్దా కపూర్ జంటగా వచ్చిన చిత్రం ‘తూ జూఠీ మెయిన్ మక్కార్’. లవ్ రంజన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ మూవీ వంద కోట్ల రూపాయల క్లబ్‌లో చేరినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. ఈ వీక్ ఎండ్‌లో ఒక్క రోజే రూ.6 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా మొత్తంగా రూ.101.9 కోట్ల రూపాయల వసూళ్లు చేసిందట.
Next Story






