Niharika ఆ టైపే.. అందుకే చైతన్యని వదిలేసిందంటూ ట్రోల్స్

by Disha Web Desk 6 |
Niharika ఆ టైపే.. అందుకే చైతన్యని వదిలేసిందంటూ ట్రోల్స్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఇటీవల భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి మెగా డాటర్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే చైతన్య జొన్నలగడ్డతో ఇష్టపూర్వకంగా విడిపోతున్నానంటూ నిహారిక సోషల్ మీడియా ద్వారా తెలిపి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆ తర్వాత నుంచి సింగిల్ లైఫ్‌ను ఫుల్ ఏంజాయ్ చేస్తుంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి ..పలు సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మించడానికి సిద్ధమైన నిహారిక .. ఫ్రెండ్స్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ వస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు చేస్తుంది.

తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాస్టోరీలో ఆసక్తికర పోస్టుతో వార్తల్లో నిలిచింది. అందులో ఓ అమ్మాయిని గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోను రిలీజ్ చేసింది. అంతేకాకుండా ‘కపుల్ ఫొటో షూట్ కోసం నన్ను కాంటాక్ట్ చేయండి’ అని క్యాప్షన్ జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు నిహారిక ఆ టైపే? అందుకే చైతన్యకు విడాకులు ఇచ్చి విడిపోయిందని ట్రోల్ చేస్తున్నారు.




Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed