ఈ మధ్యే పూజా హెగ్డే కొత్తింటి గృహప్రవేశం.. అక్కడ ఆయనను, ఇక్కడ ఈయనను మెయింటెన్ చేయడం వల్లేనా..?

by Dishafeatures3 |
ఈ మధ్యే పూజా హెగ్డే కొత్తింటి గృహప్రవేశం.. అక్కడ ఆయనను, ఇక్కడ ఈయనను మెయింటెన్ చేయడం వల్లేనా..?
X

దిశ, సినిమా :బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకప్పుడు ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టర్ అయిపోయేవి. దీంతో హీరోలు అందరూ ఆమె నామాన్నే జపించారు. తనను తీసుకుంటే హిట్ ఖాయమనే ఒపీనియన్‌కు వచ్చేశారు. కానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. పూజ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి.దీంతో గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఆమె ఐరన్ లెగ్ అయిపోయింది. అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అయినా సరే తాజాగా ఈ బ్యూటీ కొత్తగా ఇల్లు కట్టి గృహప్రవేశం చేసింది. దీంతో ఎవరు సపోర్ట్ చేయకపోతే ఇదంతా ఎలా సాధ్యమవుతుందన్న చర్చ నెటిజన్ల మధ్య మొదలైంది.

పాపం బుట్టబొమ్మ ఏ క్షణాన ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట షేర్ చేసిందో కానీ ఆ క్షణం నుంచే ట్రోలింగ్ స్టార్ట్ అయిపోయింది. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉండగా ఈ అమ్మడు కార్లు, బంగ్లాలు కొనడంలో వింతేమీ లేదని నార్త్ పీపుల్ అంటుంటే.. దర్శకుడు త్రివిక్రమ్ పాపకు అన్నీ సమకూర్చడంలో షాక్ ఏముందని డిస్కస్ చేస్తున్నారు. మొత్తానికి అక్కడ సల్లూ భాయ్, ఇక్కడ గురూజీలే పూజ ఫినాన్షియల్‌గా ఎదిగేందుకు కారణమని అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed