- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్నయ్య కొడుకు పావలర్ శివన్ (60) నిన్న గుండెపోటుతో మరణించారు. పావలర్ గిటార్ వాయిద్యకారుడిగా ఇళయరాజా బృందంలోనే చేసేవారు. గతంలో రెండు, మూడు చిత్రాలకు సంగీత దర్శకుడిగానూ పని చేశారు. అయితే.. నిన్న తన నివాసంలోనే పావలర్ శివన్ గుండెపోటుకు గురికావడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా.. పావలర్ మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ వేతలు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
Next Story






