పెళ్లైన నాలుగు నెలలకే తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..? కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు(పోస్ట్)

by Gugulothu.Kavitha |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

పెళ్లైన నాలుగు నెలలకే తల్లి కాబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..? కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthi Suresh) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘నేను లోకల్’(Nenu Local) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ‘దసరా’(Dasara), ‘మహానటి’(Mahanati) చిత్రాలకు అయితే అవార్డ్స్ కూడా తీసుకుంది. రీసెంట్‌గా ‘బేబీ జాన్’(Baby Jahn) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ మూవీ అనుకున్నంతగా ఆకట్టుకోలేక పోయింది

ఇక ఈ భామ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. తన చిన్ననాటి స్నేహితుడైన ఆంటోని తటిల్‌(Antony Thattil)తో దాదాపు 15 ఏళ్లుగా ప్రేమలో ఉంటూ గత ఏడాది డిసెంబర్‌లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి భర్తతో మ్యారీడ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పిక్స్‌లో కీర్తి సురేష్ ప్రగ్నెంట్‌గా ఉన్నట్లు స్టమక్ కొంచెం పెద్దగా కనిపిస్తుంది. దీంతో ఈ ముద్దుగుమ్మ ప్రెగ్నెంటా ఏంటీ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోల పై మీరు ఓ లుక్ వేసేయండి.

Next Story