- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనారోగ్యంతో బాధ పడుతున్న సీనియర్ నటి.. వైరల్ పిక్స్
సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు.

X
దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు. అప్పట్లో స్టార్ హీరోలందరితో నటించి అలరించిన ఆమె.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 'ఇంటింటి గృహలక్ష్మి' అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు కస్తూరి. ఇక తాజాగా ఈ నటి అనారోగ్యానికి గురైనట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'నేను అనారోగ్యం బారిన పడ్డాను. నాకు చికెన్ పాక్స్ వచ్చాయి. దీంతో నా ముఖం అంతా మారిపోయింది కానీ నా అదృష్టం ఏంటంటే దీని ప్రభావం కళ్ళ పైన మాత్రం పడలేదు. మీ అభిమానం నాపై ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ పోస్ట్ పెట్టింది.
Next Story






