ఆ పార్ట్ చూపిస్తూ రచ్చ.. హాట్ ఫొటోషూట్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేసిన టాలీవుడ్ హీరోయిన్.. మెగా హీరో రియాక్షన్ ఏంటంటే?

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా(Regina Cassandra) ‘శివ మనసులో శృతి’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

ఆ పార్ట్ చూపిస్తూ రచ్చ.. హాట్ ఫొటోషూట్‌తో కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేసిన టాలీవుడ్ హీరోయిన్.. మెగా హీరో రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రెజీనా కాసాండ్రా(Regina Cassandra) ‘శివ మనసులో శృతి’ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’(Subrahmanyam for sale) మూవీలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్న రెజీనా స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ మాత్రం దక్కించుకోలేకపోయింది. అయినప్పటికీ హిట్, ఫ్లాప్ అని పట్టించుకోకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది.

ఇక ఇటీవల రెజీనా ‘జాట్’(jaat) మూవీతో బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఆమె పలు ప్రాంతాలకు వెకేషన్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, రెజీనా బీచ్‌కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసి కుర్రకారుకు చెమటలు పట్టేలా చేసింది. ఇక ఇందులో బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి ఆమె ఎద, థైయ్స్ షో చేస్తూ తన నవ్వులతో అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. అలాగే స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేసింది. ఇక ఈ హాట్ ఫొటోలు చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తుండగా.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం లైక్ కొట్టాడు. ప్రస్తుతం రెజీనా ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Instagram link

Next Story