- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. పిక్స్ వైరల్
by Vinod kumar |
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర.

X
దిశ, సినిమా: 'అందాల రాక్షసి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో నవీన్ చంద్ర. తర్వాత ఫేమ్ ఉన్న క్యారెక్టర్లు ఎంచుకుంటూ తనకంటూ, ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రేమికుల రోజు సందర్భంగా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు నవీన్ చంద్ర. త్వరలో తాను తండ్రిగా ప్రమోషన్ పొందుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తనకు పుట్టబోయే బిడ్డకు స్వాగతం చెబుతూ భార్యతో దిగిన బేబి బంప్ ఫొటోలు షేర్ చేశాడు. దీంతో అభిమానులు నవీన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story






