ఛీ.. ఛీ స్విమ్ సూట్‌లో మొత్తం చూపించేసిన టాలీవుడ్ బ్యూటీ.. ఆ పార్ట్ అదిరిపోయిందంటూ నెటిజన్ల కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-01 08:17:08  IST  )

పూనమ్ బాజ్వా(Poonam Bajwa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మొదటి సినిమా’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది.

ఛీ.. ఛీ స్విమ్ సూట్‌లో మొత్తం చూపించేసిన టాలీవుడ్ బ్యూటీ.. ఆ పార్ట్ అదిరిపోయిందంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: పూనమ్ బాజ్వా(Poonam Bajwa) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మొదటి సినిమా’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. అలాగే టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున(Nagarjuna) ‘బాస్’(boss) చిత్రంలోనూ నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే పలు మూవీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ నటించింది. ఈ అమ్మడు సినిమాలు చేసిన దానికంటే.. సోషల్ మీడియాలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.

గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరం అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. నిత్యం పలు బోల్డ్ ఫొటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, పూనమ్ బాజ్వా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇక ఇందులో బ్లాక్ కలర్ స్విమ్ సూట్ ధరించిన ఆమె థైయ్స్ షో చేసి కుర్రాళ్లకు చెమటలు పట్టేలా చేసింది. అలాగే కోట్ విప్పుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు నీ తొడలు మసాలా వడల్లా అదిరిపోయాయని కామెంట్లు చేస్తున్నారు.

Next Story