గుర్తుపట్టలేనంతగా మారిపోయిన Ileana D'Cruz........

by Disha Web Desk 6 |
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన Ileana DCruz........
X

దిశ,సినిమా: టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో ఇలియానా ఒకరు. జీరో సైజ్ నడుముతో కుర్రకారు గుండెల్లో గునపాలు గుచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న మొదటి హీరోయిన్‌గా కూడా పేరుగాంచింది. కానీ, ప్రస్తుతం ఫామ్ కోల్పోయి సైలెంట్ అయిపోయింది. ముఖ్యంగా ఫిట్‌నెస్ కోల్పోయి, షేపులు మారిపోయి, అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ఉండిపోయింది. అయినప్పటికి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చిన్న వీడియో క్లిప్‌ను షేర్ చేయడం జరిగింది. ఇందులో ఇలియానా లుక్ చూస్తుంటే వయసైపోయినట్టు కనిపిస్తోందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ఒక్క పాత్రతో సెక్స్ సైరన్‌గా మారిపోయా.. Neha Dhupia

Next Story

Most Viewed