గోడకు ఆ యాంగిల్లో నిలబడి Bold Photos షేర్ చేసిన టాలీవుడ్ నటి

by Disha Web Desk |
గోడకు ఆ యాంగిల్లో నిలబడి Bold Photos షేర్ చేసిన టాలీవుడ్ నటి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై బ్యూటీ నైరా షా. టీవీ సీరియల్స్‌తో నటిగా మారిన ఈ భామ తొలిసారి తెలుగులో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. మొత్తం నూతన నటీనటులతో నిర్మించిన ఈ మూవీ యావరేజ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత బుర్ర కథ, మిరుగా, హంగమా 2 చిత్రాల్లో నటించినప్పటికీ నైరా షాకు అంతగా గుర్తింపు లభించలేదు. దీంతో ముంబైకి చెక్కేసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన లైవ్ అప్ డేట్స్‌ని అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ తన బెడ్ రూం ఫొటోలను షేర్ చేసింది. సోఫాలో.. గోడకు నిలబడి వివిధ స్టిల్స్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఓ నగ్న చిత్రాన్ని కూడా పంచుకుంది. వాల్‌కు నగ్నంగా ఉన్న పెయింటింగ్ వద్ద నిలబడిన ఈ భామ ఆ ఫొటోను షేర్ చేస్తూ ‘‘Hav More Than You Show! Speak Less THan You Know’’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనిని చూసిన నెటిజన్స్ బోల్డ్‌గానే స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Pavithra Lokesh క్యారెక్టర్‌పై Naresh కొడుకు షాకింగ్ కామెంట్స్

Next Story

Most Viewed