Swathi Reddy : నేడు కలర్స్ స్వాతి రెడ్డి పుట్టినరోజు

by Disha Web Desk 10 |
Swathi Reddy : నేడు కలర్స్ స్వాతి రెడ్డి పుట్టినరోజు
X

దిశ, సినిమా: అద్బుతమైన నటనా ప్రతిభ ఉన్న తెలుగు హీరోయిన్లలో స్వాతి రెడ్డి కూడా ఒకరు ఒకరు. ఈ ముద్దుగ్గుమ్మని తెరపై కలర్స్ స్వాతి అని పిలుస్తారు. తన అమాయకపు చూపులతో, అల్లరితో తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది.

స్వాతి 2018లో పైలట్ అయిన వికాస్ వాసును వివాహం చేసుకుంది. ఇది ప్రేమ వివాహమైనప్పటికీ, ఇరు కుటుంబాల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తాజాగా స్వాతి వైవాహిక జీవితంపై అభిమానుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో స్వాతి సోషల్ మీడియా నుండి వికాస్ వాసుతో ఉన్న తన పెళ్లి ఫోటోల పోస్ట్‌లన్నింటినీ తొలగించింది. వైవాహిక జీవితానికి బ్రేక్ పడినట్లే అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. నేడు ఈ ముద్దుగుమ్మ తన 36 వ పుట్టినరోజు జరుపుకుంటుంది.

Next Story

Most Viewed